జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారిని జిల్లా న్యాయమూర్తి ఆర్ శివకుమార్, దర్శి జూనియర్ సివిల్ జడ్జి జీ విఎల్ సరస్వతి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటి గంగా ఆలయ కమిటి చైర్మన్ కొసనా గురు బ్రహ్మం, ఈఓ ఎబీ భాస్కర్ రెడ్డి, ఆర్ ఏ కోట శ్రీనివాసరావులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజారులు విజయలక్ష్మి, ఎన్ ఎస్ ఎస్ ప్రకాశరావులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం అందించా


