రైతులు తాము సాగు చేసిన పంటకు సంబంధించిన సాగు పత్రాలతో లబ్ధి చేకూరుతుందని ఎంపీపీ తాటికొండ శ్రీనివా సరావు అన్నారు. తాళ్లూరు రైతు భరోసా కేంద్రం లో బుధవారం ప్రభుత్వం మంజూరు చేసిన సాగు పత్రాలను రైతులకు అందజేశారు. తహసీల్దార్ ప్రసాద్, జెడ్పీ టీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీలు వెంకటే శ్వరరెడ్డి, ప్రియాంకా నాగార్జునరెడ్డి, వ్యవసాయ అధికారి ప్రసాదరావు , వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు టివి సుబ్బారెడ్డి ,సొసైటీ అధ్యక్షులు జయరామిరెడ్డి, యాడిక మందారెడ్డి, కోటిరెడ్డి, ప్రసాదరావు, ఎంపీటీసీలు ప్రభుదాసు, బాలకోటయ్య , కో ఆప్షన్ మెంబర్ కరిముల్లా , సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, మాజీ సర్పంచ్ అంజి రెడ్డి, వి. ఏ.ఏ నాగరాజు నాయక్ రైతులు పాల్గొన్నారు.

