తాళ్లూరులో వై జగన్ నీడ్స్ ఏపీ కార్యక్రమం నిర్వహణ

తాళ్లూరు గ్రామంలో గురువారం వై జగన్ నీడ్స్ ఏపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి పార్టీ అందించిన బుక్ లెట్స్ ను పంపిణీ చేసారు. జగన్ ఎందుకు ఎపీకి అవసరమో ! ప్రతి ఇంటికి ఎంత సంక్షేమం అందిచారన్న ..విషయాలను గుర్తు చేసుకుని ప్రతి ఒక్క కుటుంబం మరలా సీఎంగా వైస్ జగన్మోహన్ రెడ్డికి చేసి కృతజ్ఞత తీర్చుకోవాలని కోరారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందా రెడ్డి, తాళ్లూరు సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, రజానగరం సర్పంచి షేక్ వలి, ఎంఎల్ఓ నాగ మల్లేశ్వర రెడ్డి, సచివాలయ జెసీఎస్ కన్వినర్లు, వెంకటరావు, కెవీ పాలెం జెసీఎస్ కన్వినర్ విష్ణు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *