గుంటి గంగా భవాని మాజీ ఆలయ చైర్మన్ కొసనా యలమంద (85) మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా కుమారుడు గుంటూరు సీఐ కొసనా సుధాకర్ వద్ద ఉంటున్నాడు. ఆయనకు భార్య నారవరప్ప మ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు కామేశ్వరరావు ఉపాధ్యాయుడు, రెండవ కుమారుడు రమేష్ బాబు రైల్వే టీసీ కాగా, మూడవ కుమారుడు సీఐ సుధాకర్. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు
