తాళ్లూరు మండలంలోని నాగంబొట్లపాలెంలో మద్యం బెల్ట్ దుకాణంపై శుక్రవారం రాత్రి పోలీసులు అకస్మిక దాడి నిర్వహించారు. ఎస్సై వైవి.రమణయ్య పలువురు
సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేయగా అక్కడ మద్యం విక్రయిస్తున్న జి.ప్రభావతిని అదుపులోకి తీసుకొనిఆమె వద్ద నుంచి పది మద్యం సీసాలు స్వాధీనం చేసు కున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బెల్టు దుకాణం పై దాడి – మద్యం సీసాల స్వాధీనం
13
Jan