తాళ్లూరు ఎస్ఐగా విజయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

తాళ్లూరు ఎస్ఐ వైవీ రమణయ్యకు సీఐగా ఉద్యోగోన్నతి లభించింది. ఆరు నెలల క్రితం తాళ్లూరు ఎస్సైగా వచ్చారు. ఉద్యోగోన్నతి రావటంతో బదిలీ చేశారు. తాళ్లూరు స్టేషన్ కు ఒంగోలు పీటీసీలో పనిచేస్తున్న కె.వి జయకుమార్ ను ఎస్సైగా బదిలీ చేశారు. దీంతో ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్సై విజయకుమార్ మాట్లాడుతూ …తాళ్లూరు మండలంలో శాంతి భద్రతలకు భంగం జరుగకుండా చర్యలు చేపడతామన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
oplus_0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *