బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం – వివరాలు వెల్లడించిన తాళ్లూరు మండల ఎఈ వీరబ్రహ్మం

గుండ్లా పల్లి విద్యుత్ సబ్ స్టేషన్ (132/33 కెవీ) వద్ద సాధారణ మరమ్మత్తుల నిమిత్తం బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఎఈ వీరబ్రహ్మం తెలిపారు. తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, శివరామపురం, మాధవరం సబ్ స్టేషన్ల పరధిలో 3 ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎఈ వీరబ్రహ్మం తెలిపారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు విద్యుత్ నిలచి పోతుందని వినియోగదారులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *