తాళ్లూరు మండలం లోని తూర్పు గంగవరం గ్రామంలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ఎస్.వీర బ్రహ్మం తెలిపారు.నూతనంగా ఏర్పాటు చేస్తున్న కొత్త లైన్ పనులు కోసం
ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.
తూర్పు గంగవరం లో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం
25
Jun