సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాలకు ఎన్నికల సంఘం బదిలీ చేసిన తహసిల్దార్లను తిరిగి పూర్వ జిల్లాలకు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీంతో ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
పూర్వ జిల్లాలకు తహసీల్దార్ లు
20
Jul