తాళ్లూరు పిఆర్ అండ్ ఆర్ డీ (విస్తరణాధికారి)గా సుందరరామయ్యను నియమిస్తూ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేసారు. ఆయన సిఎస్ పురంలో విస్తరణాధికారిగా పనిచేస్తూ తాళ్లూరు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న కేజీఎన్ రాజు దోర్నాల బదిలీపై వెళ్ల నున్నారు.
తాళ్లూరు పిఆర్ అండ్ ఆర్ డీ గా సుందర రామయ్య
02
Oct