ఆంధ్ర ప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ కి తాళ్లూరు మండల తెలుగుదేశం నాయకులు అభిమానులు కలిసి అభినందనలు తెలిపారు. పార్టీ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, కెవీపాలెం సర్పంచి శ్రీదేవిరామయ్య, కైపు రామకోటి రెడ్డిలు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.
