తాళ్ళూరు మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన. సోము ధనమ్మ (51) సోమవారం ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో ఆమె మృతి చెందగా ఆమె కుమారులు సోము చౌడిరెడ్డి, నాగార్జునరెడ్డి అనుమతితో హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వైద్యులు కార్నియా సేకరించారు. మరొకరికి నేత్ర దానం చేయటానికి ఇష్టపడిన కుమారులను పలువరు అభినందించారు.
