తాళ్లూరు మండలలో ఎన్ టి ఆర్ గృహా నిర్మాణాలను శనివారం హౌసింగ్ డిప్యూటీ ఈ ఈ కోటేశ్వర రావు పరిశీలించారు. 74 నివాసాలు వివిధ దశలలో ఉన్న వాటిని గుర్తించారు. లబ్దిదారులతో మాట్లాడి త్వరితగతిన నివాసాలు పూర్తి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ ఎఈ హనుమంత రావు, వర్క్ ఇన్స్ఫెక్టర్ రవి కుమార్లు పాల్గొన్నారు.
