మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న భూక్యా బలరాం కు ఎస్సైగా పదోన్నతి లభించింది.ఈ మేరకు మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉపా శంకర్ భూక్యా బలరాం కు స్టార్ ను పెట్టీ అభినందించారు.ఈ సందర్భంగా ఎస్సై లు పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా బలరాం ను అభినందించారు.
