దామచర్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థనక్కు తాళ్లూరు మండల నాయకులు పలువురు ఆయనను కలిసి పూల మాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, కొర్రపాటి వారి పాలెం సర్పంచి కొర్రపాటి శ్రీదేవి రామయ్యలు ఆయనను సన్మానించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *