ఇంటర్మీడియట్ పరీక్షలు స్థానిక వికే జూనియర్ కళాశాలలో శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 106 మందికి గాను 96 మంది పరీక్షలకు హాజరు అయినట్లు చీప్ గురవయ్య, డీఓ వైవీ సుబ్బయ్య లు తెలిపారు. ఓకేషన్ కోర్సును జీ ఎఫ్ సి, జనరల్ విద్యార్థులకు తెలుగు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.


