ఉచిత చలి వేంద్రం ప్రారంభం

తాళ్లూరు ఎస్సీ కాలనీ వద్ద శ్రీ సరస్వతి విద్యానంస్థల ఆధ్వర్యంలో చలివేంద్రంను ప్రారంభించారు. సంస్థ చైర్మన్ ఎవీ రమణా రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. టిడిపి నాయకుడు ఐ శ్రీనివాస రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనపర్తి నుబ్బా రావు, ఎంఆర్ పీఎన్ బాధ్యుడు అనర్తి ఆదాం, బుజ్జి, బాల కోటయ్య, సత్య వర్థన్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *