బొద్దికూరపాడులో రూట్ సెట్ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణలో 35 మంది మహిళలు పాల్గొని టైలరింగ్లో శిక్షణలో పాల్గొని మెలుకువలు నేర్చుకుంటున్నట్లు రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాబోవు రోజులలో అన్ని రకాల దుస్తులు ఏ విధంగా కుట్టాలో తర్ఫీదు ఇస్తున్నట్లు శిక్షణలో నైపుణ్యం సాధించి రాణించాలని దీని ద్వారా కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని రూడ్ సెట్ డైరెక్టర్ అన్నారు. లీలా క్రిష్ణ . సుధీర్ ల పర్యవేక్షణలో శిక్షణ జరుగుతున్నది.

