విద్యార్థులకు ఇచ్చిన మొక్కలను పెంచి సంరక్షించాలని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సుబ్బారావు కోరారు. పాఠశాల ఆవరణలో ఆదివారం పలు మొక్కలు నాటి మొక్కల ప్రాధాన్యతను వివరించారు. ప్రాధమిక పాఠశాల హెచ్ఎం పి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.