పాఠశాలలోకి పాలిటిక్స్ నో ఎంట్రీ By JSDM NEWS Updated: Fri, 01 Aug, 2025 9:47 PM ఆంధ్రప్రదేశ్, జాతీయ వార్తలు, తెలంగాణ Follow on 01 Aug పాఠశాల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శన నిషేధం చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.