జీఎస్ టి తగ్గిపుతో సామాన్య ప్రజలకు జరిగే ఉపయోగాన్ని ప్రజలకు తెలపాలని ఎసీటీఓ నుధాకర్ రావు కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జిఎస్టి తగ్గింపు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జీఎన్ టి తగ్గింపుతో వినియోగదారులకు మెరుగైన సేవింగ్స్ జరుతాయని అన్నారు. నూపర్ జీఎన్ టి – సూపర్ సేవింగ్స్ తో ప్రతి ఇంటికి తక్కువ ధరల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అందించటం, ఎం ఎస్ ఎంఈల, స్థానిక తయారీదారులకు, డీలర్లకు ప్రోత్సాహం ఇవ్వటం, 2వ, 3వ స్థాయి నగరాలలో డిమాండ్ పెంచటం, డిజిటల్ ఆంధ్ర ప్రదేశ్ దిశగా ముందుకు సాగటం, ఈ సంస్కరణల ముఖ్య ఉద్దెశ్యమని వివరించారు. ఎంపీడీవో అజిత,
టి. డి. పి మండల పార్టీ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచులు వలి, శ్రీదేవి రామయ్య, టిడిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు , మన్నేపల్లి సొసైటీ అధ్యక్షుడు గొంది రమణారెడ్డి (సమర)తదితరులు పాల్గొన్నారు.
