ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తాళ్లూరులో సోమవారం ఘనంగా నిర్వహించారు. దివంగత సీఎం ఎన్ టిఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, ఇడమకంటి సుబ్బా రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకా రెడ్డి, కైపు రామ కోటి రెడ్డి, క్టస్టర్ ఇన్చార్జి నారిపెద్ది కళ్యాణ్ గొల్లపూడి వేణుబాబు, నవులూరి విద్యాసాగర్, కరువది మేజర్ ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, వెలుగు సుబ్బా రావు, సీహెచ్ వీర నాగి రెడ్డి, రామయ్య, ఖాశింవలి, నాదేళ్ల శ్రీను, అనపర్తి శ్యామ్సన్, వంగపల్లి నాగేశ్వర రావు, దాను, అన్వర్ బాష, పోలం రెడ్డి రమణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
