బేగంపేట మే 7,
(జే ఎస్ డి ఎం న్యూస్)
తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ను ప్రకాశం నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరపల్లి రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.బండి రమేష్ ను గౌరపల్లి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియ జేశారు. బండిని కలిసిన వారిలో దర్గా కరుణాకర్, కేంబా సారం సురేష్, నరేందర్ ,చిన్నబాబు, కొండా కిరణ్ తదితరులు ఉన్నారు.
