పదవ తరగతి నప్లమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైనాయి. తాళ్లూరు వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాళ్లూరు, ముండ్లమూరు మండలాలకు చెందిన 73 మందిని కేటాంచారు. అందులో 62 మంది సోమవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు హాజరు అయినట్లు, 11 మంది గైర్హాజరు అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య తెలిపారు. స్క్వాడ్ అధికారి కొండా రెడ్డి పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.
ప్రశాంతంగా ప్రారంభమైన పది సంప్లమెంటరీ పరీక్షలు
25
May