సికింద్రాబాద్,ఆగస్ట్ 3,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఊరేగింపు లో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ చేశారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర లో భాగంగా రెండోరోజు సోమవారం అమ్మవారి ని అంబారీ (ఏనుగు) పై ఊరేగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భక్తులతో కలిసి తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేశారు.

