బేగంపేట ఆగస్ట్ 26,(జే ఎస్ డి ఎం న్యూస్)
బేగంపేట్ డివిజన్ పరిధి లోని ఓల్డ్ పాటి గడ్డ,పాటి గడ్డ, ఎన్ బి టి నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన మిలాద్ ఉన్ నబి కార్యక్రమాల్లో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా. కోట నీలిమ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశాల్ సుదాంలు పాల్గొన్నారు.ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సందర్భంగా మాట్లాడిన డా.కోట నీలిమ మహమ్మద్ ప్రవక్త మార్గాన్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో
డివిజన్ అధ్యక్షులు నసీర్(అడ్డు),చిరంజీవి, ఎం.ఏ. అజీజ్, బబ్లూ, తస్లీం, అలీమ్,ఇబ్రహీం పటేల్, రియాజ్ తదితరులు పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు.


