తాళ్లూరు వైసీపీ నాయకుడు కోట క్రిష్ణా రెడ్డి కుమారుడు అయ్యప్ప రెడ్డి వివాహ సందర్భంగా ఆయన నివాసానికి శనివారం వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి వచ్చి నూతన వరుడు అయ్యప్ప రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి దీవించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ నుబ్బా రెడ్డి, జిల్లా కార్యదర్శి మారం ఇంధ్రసేనా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్ జి వెంకటేశ్వర రెడ్డి, యూత్, న్టూటెంట్ విభాగాల అధ్యక్షులు కొర్రపాటి విష్ను, అశోక్ రెడ్డి, సోము నాగార్జున రెడ్డి, యారం రమణా రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.


