నా పట్టు- నా అభిమానం 2.0 నిర్వహణ

కేంద్ర పట్టు మండలి ఆధ్వర్యంలో నా పట్టు నా అభిమానం 2.0 కార్యక్రమం తూర్పుగంగవరంలో గురువారం నిర్వహించారు. కేంద్ర పట్టు పరిశోధన సంస్థ, జిల్లా పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. సీఎస్ ఆర్ టి ఐ శాస్త్రవెత్త టివి సౌజన్య, జిల్లా పట్టు పరిశ్రమ ఆధికారి నుజయ్ కుమార్ , వ్యవసాయాధికారి ప్రసాద రావు రైతులు సాగులో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఎస్ ఓ పాండు రంగ స్వామి, టీఏలు రఘ నాగ రాజు, అంజి రెడ్డి లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *