మాధవరంలో పంచామృత అభిషేకం By JSDM NEWS Updated: Thu, 10 Sep, 2026 8:27 PM ఆంధ్రప్రదేశ్ Follow on 10 Sep శ్రావణమాస అమవాస్య సందర్భంగా పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా పార్వతి సమేత నీల కంఠేశ్వర స్వామి దేవస్థానంలో పంచామృత అభిషేకం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe