పొగాకు సాగు రైతులకు ఒంగోలు-2 బోర్డు పరిధిలోని చవట పాలెం, మాచవరం, రాపర్ల, ఒబన్న పాలెం గ్రామాలలో శక్రవారం అవగాహన నదస్సు నిర్వహించారు. ఒంగోలు -2 పొగాకు బోర్డు వేలం నిల్వాహణాధికారి జె తులసి పాల్గొని పొగాకు సాగు బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే సాగు చేసుకోవాలని కోరారు. బోర్డు రైతులకు అందిస్తున్న చేయూతను వివరించారు. పాటించాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతులను వివరించారు.

