మిరప నాటే దుక్కులలో వేప పిండి వెయ్యాలి

వేప ఆధారితి ఉత్పత్తులను సాగులో వినియోగించుకోవటం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. తాళ్లూరులో మిరప నాట్లను, నారు తీయు విధానాన్ని శుక్రవారం పరిశీలించారు. ప్రతి ఎకరానికి 2 క్వింటాళ్ల వేప పిండి వెయ్యాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *