చీమకుర్తి: చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామంలో మాజీ ఎంపీటీసీ మంద ఏసుబాబు ఆయన సోదరుడు గోపి ఆధ్వర్యంలో 46 కుటుంబాలు మరియు కార్యకర్తలు వైసీపీలో చేరారు. వీరిని ప్రకాశం జిల్లా జిల్లా వైసిపి అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు మేరుగ నాగార్జున కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికలతో ఇలపావులూరు లో టిడిపికి గట్టి దెబ్బ తగిలినట్టు అయింది.

Save or share this story as a newspaper-style Epaper Clip: