తాళ్లూరు: కౌటింగ్ సూపర్ వైజర్లకు, అసిస్టెంట్ సూపర్ వైజర్లకు శుక్రవారం కౌటింగ్ పై నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావులు పాల్గొని శిక్షణ ఇచ్చారు. బ్యాలెట్ పేపర్లు ఒక్కోక్క కట్టకు 25 చొప్పున కట్టాలని, టేబుల్‌కి 40 కట్టలు చొప్పున లెక్కించాలని, ఏడు టెబుల్స్ వరునకు ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఉదయం 6 గంటలకు కళ్లా కౌంటింగ్ కేంద్రాలలో ఉండాలని కోరారు. అక్కడ పాటించాల్సిన నియమాలు, విధి విధానాలు గురించి వివరించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: