ఒంగోలు: దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ల కుమారుని నూతన వస్త్ర బహుకరణ వేడుక గురువారం నరసరావు పేటలో బంధు మిత్రుల మధ్య శాస్త్రయుక్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తో పాటు పలువురు ప్రముఖులు హాజరై చిరంజీవులను ఆశీర్వదించారు. డాక్టర్ గొట్టిపాటి, డాక్టర్ లలిత్ సాగర్ ల ఆతిధ్యాన్ని స్వీకరించారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: