వరిలో రోగ నిరోధక శక్తిని పెంచటానికి సుడోమోనాస్ వాడటం ద్వారా మొక్కలలో అన్ని బాగాలలో వ్యాపించి రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరులో గురువారం పొలం బడి కార్యక్రమంలో బాగంగా వరి పంటలో వచ్చు పలు రకాల తెగుళ్లు నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. విఏఏ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వరిలో రోగ నిరోధక శక్తిని పెంచాలి
02
Feb