పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు అన్నారు. స్థానిక మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయం ఆవరణలో గురువారం ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవం సందర్భంగా రైతులకు మొక్కల పంపిణీ చేసారు. పర్యావరణ పచ్చగా ఉన్నట్లయితే భూమి తాపం తక్కి వర్షాలు సకాలంలో కురుస్తాయని వక్తలు అన్నారు. కార్యక్రమంలో సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, ఎపీఓ మురళి, ఎంఈఓ సుబ్బయ్య, ఈఓఆర్డీ ఎన్ూ ప్రసన్నకమార్ ఈసీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా మొక్కల పంపణీ
02
Feb