తాళ్లూరు ఎస్టీ కాలనీలో గురువారం గుండెపోటుతో మృతి చెందిన గుర్నాధం పీటర్ పాల్ (37) పాల్ భార్య మనోహరమ్మకు వైఎస్సార్ భీమాలో మట్టి ఖర్చులకు గాను రూ. 10వేల నగదును సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్లు అందించారు. ఈఓఆర్డీ ప్రసన్నకుమార్, గ్రామకార్యదర్శి చిరంజీవి, వేల్పేర్ అసిస్టెంట్ క్రిష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ భీమా అందజేత
02
Feb