రాచర్ల బలిజ సేవా సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారం

రాచర్ల బలిజ సేవా సంఘం నూతన కమిటీ శనివారం నియామకం జరిగినది. తొమ్మిది మంది తో కూడిన సబ్యలు ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షులు గా అలిశేట్టీ నారాయణ సభను ఉద్దేశించి మాట్లాడుతూ .. ఎవరికీ ఏ సమస్యా వచ్చినా అందరం కలసి కట్టుగా సాగాలని కోరారు. మరియు మాజీ అధ్యక్షులు టి వి నారాయణ సేవలు ప్రశంసనీయం. నారాయణను ఘనంగా సత్కరించారు.నారాయణ మాట్లాడుతూ ….ఎళ్ళవేళల్లో సంఘానికి నా సహకారం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో రాచర్ల మరియు పలుగుంటి పల్లె, ఫారం బలిజ సేవా సంఘం పాల్గొన్నారు. రాబోయే కాలంలో ఏ బలిజ కుటుంబానికి కష్టం వచ్చినా అందరం అండగా ఉందామని తీర్మానించారు. బలిజ సేవా సంఘాన్ని మున్ముందు ఉన్నత స్థాయికి తీసుకెళ్దామని ప్రధాన కార్యదర్శి శివ శంకర్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ ఎల్లా చంద్ర, అలిశేట్టీ వెంకటేశ్వర్లు మరియు పెద్ద సంఖ్యలో బలిజ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షులు: అలిశేట్టీ నారాయణ
ప్రధాన కార్యదర్శి: ఉలాపు శివ శంకర్ నాయుడు
ఉపాధ్యక్షులు : ఏలెం రామయ్య ,ఎల్లా నాగరాజు ట్రెజరీ: కడితం బాబు, రాస నారాయణ
గౌరవధ్యక్షలుఎల్లా పుల్లయ్య, రాస నారాయణ గౌరవసలహదారులురాజనాల వెంకటస్వామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *