తాళ్లూరు మండలంలో విఠలాపురం సర్పంచి బాధ్యతలను ఉప సర్పంచి షేక్ మౌబికి మంగళవారం అధికారులు అప్పగించారు. విఠలాపురం సర్పంచి మారం ఇంద్రసేనారెడ్డి ని నిధుల దుర్వినియోగం విషయమై జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ మూడు
నెలల సస్పేషన్ చేసిన అనంతరం పాలన పరమైన ఇబ్బందులు లేకుండా ఉప
సర్పంచికి బాధ్యతలు అప్పగించారు. ఈఓఆర్డీ ఎన్నో ప్రసన్నకుమార్,
కోఆప్షన్మెంబర్ కరిముల్లా, గ్రామకార్యదర్శి నూరుల్లా తదితరులు పాల్గొన్నారు.
విఠలాపురం సర్పంచి బాధ్యతలు ఉప సర్పంచికి షేక్ మౌబికి అప్పగింత
07
Feb