అసెంబ్లీ సమావేశాలు జరుగ
నున్న నేపథ్యంలో తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్న కీలక శాఖలలో చట్టం మరియు న్యాయ శాఖలకు సంబంధించిన బాధ్యతలను అసెంబ్లీలో చర్చించే విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి అప్పగించారు. ఈ సందర్భంగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మధు శెట్టి వేణుగోపాల్ ,మార్కాపురం
ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసుధన్ యాదవ్, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మర్యాద పూర్వకంగా కలిశారు. వారంతా కలిసి సెల్ఫీ దిగారు.

