తాళ్లూరు పశువైద్యశాల ఆధ్వర్యంలో శనివారం పశువులకు గాలికుంటు టీకాలు వేసారు. పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి తాళ్లూరులో 362 పశువులకు గాలికుంటు టీకాలు అందించారు. సచివాలయ పశువైద్య అసిస్టెంట్స్, సిబ్బంది
పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: