గౌతమి డిగ్రీ కళాశాలలో జగనన్న వసతి దీవేన చెక్కును బుధవారం ప్రదర్శించారు.
దర్శి నియోజక వర్గం పరధిలో నియోజక వర్గంలో రూ.62.01 లక్షలు
నిథులు మంజూరు అయినట్లు ఎఎస్ డబ్ల్యు షేక్ రబియా బేగం తెలిపారు.
హెడబ్యుఓలు జనార్థన్ రెడ్డి, రజనీకుమార్, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
జగనన్న వసతి దీవేన నిధులు చెక్కు ప్రదర్శన
26
Apr