దర్శి క్రిస్టియన్ పాలెంకు చెందిన సురేష్, సలోమి దంపతుల కుమార్తె
(19) కనిపించక పోక పోవటంతో తల్లి సలోమి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం
కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామక్రిష్ణ తెలిపారు. యువతి 9వ తరగతి వరకు
చదువుకుని నివాసం వద్దే ఉంటున్నట్లు ఫిర్యాదులో తల్లి పేర్కోన్నట్లు ఎస్సై తెలిపారు.
యువతి అదృశ్యం – కేసు నమోదు
26
Apr