ముండ్లమూరు మండలం పులిపాడు సమీపంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది… ఈరోజు మరల మరో ప్రమాదం చోటుచేసుకుంది… దర్శికి చెందిన దంపతులు బైక్ పై వస్తూ ఉండగా రైల్వే బ్రిడ్జి సమీపానికి చేరుకోగానే బైక్ పై వెనుక కూర్చుని ఉన్న మహిళ ఒక్కసారిగా క్రింద పడటంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి…గాయపడ్డ మహిళను 108 లో దర్శి లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
పులిపాడు వద్ద మళ్లీ రోడ్డు ప్రమాదం…
26
Apr