ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో సీనియర్ జూనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ ప్రతిభ విద్యాసంస్థల విద్యార్థులు తమ సత్తా చాటారు.విద్యాసంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు విద్యార్థులను అభినందించారు. ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలలో 1000 మార్కులకు గాను పి తేజస్విని (989) మార్కులు, ఆవుల శ్రీజ, మేడూ రి హారిక, పి హరీష్ కుమార్ 987 మార్కులు సాధించారని తెలిపారు. ఈ క్రమంలో వెన్నా సుమిత్రా దేవి (946) గడ్డంమధు,మారెడ్డి త్రికోటేశ్వరరెడ్డి ఏ. సంధ్య ఏ. దివ్యశ్రీలు 985 మార్కులు సాధించారని తెలిపారు. 980 పైగా మార్కులను 30 మంది విద్యార్థులు సాధిం చారని, బైపీసీలో 1000 మార్కులకు గాను బొజ్జా పూర్ణిమ (985) మార్కులు సాధించిందని తెలిపారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ భాగంలో 470 మార్కులకు గాను. ఎన్. వెంకట తరుణ కృష్ణ ఏ. పావని, దాసరి మమత, జి. ప్రియాంక, ఎం.ప ద్మావతిలు 464 మార్కులు , ఎం జ్ఞాపిత, వీ.నందిని చౌదరి, బి తిరుపతి రాయుడు 463 మార్కులు , టి. అవినాష్ నాయుడు, కే.పూజిత, చామల కీర్తి, రావి మహేష్ చౌదరి 462 మార్కులు సాధించారనితెలిపారు. పి మాధవ పూర్ణచంద్రరా వు, ఎన్. మైత్రిలు 461 మార్కులు, కటారి సైమన్, వి.వెంకట పూర్ణచంద్, ఏ.శ్వేత,జి మోహిత సాయి, ఏ. నిఖిత 460 మార్కులు, బైపీసీ లో 440 మార్కులకు గాను చిన్నపరెడ్డి వైష్ణవి( 430 )మార్కులు సాధించిందని తెలిపారు. ఉత్తమ ఫలితాల్లో ప్రతిభ చాటి, విద్యార్థుల ఉన్న అంతర్గత శక్తిని వెలుగు తీసి ఉత్తమ ఫలితాలకు కృషిచేసిన అధ్యాపక బృందాన్ని, విద్యార్థులను శ్రీ ప్రతిభ విద్యా సంస్థ చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు ,వైస్ చైర్మన్ సీతారామాంజనేయులు, సీఈవోనల్లూరి జయప్రకాష్ నారాయణ తదితరులు అభినందించారు . విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.


