మండల కేంద్రమైన ముండ్లమూరులో సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, రైతులు గృహవినియోగదారులు మెరుగైన విద్యుత్ సరఫరా కొరకు సహకరించాలని విద్యుత్ ఏఈ జే భూరాజు శుక్రవారం తెలిపారు.
శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేత
28
Apr