బొద్దికూరపాడు గ్రామంలో ఎంపీపీఎస్ (విఆర్) పాఠశాలలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ప్రధానోపాధ్యాయుడు పి. సుబ్బా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పొగ్రెస్ కార్డులు అందించారు. పీఎంసీ కమిటీ చైర్మన్ బూచిరాజు సురేంద్ర. ఉపాధ్యాయులు శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
