ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు ఎస్సీ కాలనీకి చెందిన కంభంపాటి అజయ్ ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపుతప్పి లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కంభంపాటి అజయ్ కు తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్ వాహనంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కంభంపాటి అజయ్ ద్విచక్ర వాహనంపై రోడ్డుకు ఎక్కుతుండగా దర్శి అద్దంకి ప్రధాన రహదారిలో అద్దంకి వైపు వెళుతున్న లారీని గ్రామంలో నుండి రోడ్డు ఎక్కుతూ లారీని మధ్యలో ఢీకొట్టాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు.
