న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహణ – హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

దర్శి నగర పంచాయితీ కార్యాలయంలో సోమవారం సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ జి.ఎల్ ప్రసాద్ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. నగర పంచాయితీ కమీషనర్ వై . మహేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. న్యాయ వాదులు సుబ్బారెడ్డి, మనోహరమ్మలు మున్సిపల్ సిబ్బంది, కార్మికులకు చట్టాలపై, హక్కులపై అవగాహన కల్పించారు. న్యాయ పరమైన సహాయం, అవగాహన కోసం లోక్ అదాలత్ చేస్తున్న కృషిని వివరించారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *