తాళ్లూరు ఇన్చార్జి ఎంపీడీఓగా వై. శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. తాళ్లూరు ఎంపీడీఓ కె.వై కీర్తి శిక్షణ నిమిత్తం వెళ్లటంతో
కార్యాలయ పర్యవేక్షుడు వజ్జా శ్రీనివాసరావును ఇన్చార్జిగా నియమించారు. అయితే ఆయన విముఖత చూపటంతో ఇన్చార్జిగా మద్దిపాడు ఎంపీడీఓ వై శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. మండలంలోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
ఎంపీడీఓగా వై శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరణ
01
May